హరిహర్ గఢ్ మీద నిటారుగా ఉన్న మెట్లను ఎక్కిన 68 ఏళ్ల బామ్మ
ప్రచురణ
మహారాష్ట్రలోని నాసిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిహర్ గఢ్ ఎక్కడమంటే మాటలు కాదు. నిటారుగా ఉండే ఆ కోట మెట్లను ఎక్కడానికి కుర్రాళ్లే భయపడతారు.
అలాంటి కోటను 68 ఏళ్ల బామ్మగారు ఎక్కేశారు. ఆమె కోట ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మీరూ చూడండి.
ఇవి కూడా చదవండి:
- నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా బీజేపీ, చిరాగ్ పాశ్వాన్ తెర వెనక కథ నడిపిస్తున్నారా?
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- ‘కులాంతర వివాహం చేసుకుంటే టెర్రరిస్టుల్లా చూస్తున్నారు’
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- విచారాన్ని, ఒత్తిడిని మనకు అనుకూలంగా వాడుకోవడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)