You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్లో మహిళపై అత్యాచారం... నేరస్థుడిని నపుంసకుడ్ని చేయాలని డిమాండ్
ప్రచురణ
పాకిస్తాన్లో మహిళలపై పెరుగుతున్న హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఒక మహిళపై ఆమె పిల్లల కళ్ళెదుటే అత్యాచారం చేసిన దారుణ ఘటనపై ఆ దేశాన్ని కుదిపివేసింది.
దీనిపై స్పందించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్... ఈ ఘోరానికి పాల్పడిన ఇద్దరు దోషుల్ని నపుంసకులుగా చెయ్యాలన్నారు.
లాహోర్ నుంచి బీబీసీ ప్రతినిధి సహేర్ బలోచ్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్తో కరువు బారిన పడనున్న 50 కోట్ల ప్రజలు - ఐక్య రాజ్య సమితి నివేదిక
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి సమస్యకు ఎవరి దగ్గరకు వెళ్లాలి? మీ భూమి మీదేనని అధికారికంగా ఎవరు చెప్తారు?
- ఆస్ట్రా జెనెకా క్లినికల్ ట్రయల్స్ ఎందుకు ఆగిపోయాయి ?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- కరోనావైరస్-రష్యా: ‘మా వ్యాక్సిన్ పనిచేస్తోంది.. సైడ్ ఎఫెక్టులు పెద్దగా లేవు’
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీలో చైనా ముందడుగు... కార్మికులపై టీకా ప్రయోగాలు
- కోవిడ్ చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు పని చేస్తుందా? హాస్పిటల్ నిరాకరిస్తే ఏం చేయొచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)