పాకిస్తాన్‌లో మహిళపై అత్యాచారం... నేరస్థుడిని నపుంసకుడ్ని చేయాలని డిమాండ్

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో మహిళపై అత్యాచారం... నేరస్థుడిని నపుంసకుడ్ని చేయాలని డిమాండ్
ప్రచురణ

పాకిస్తాన్‌లో మహిళలపై పెరుగుతున్న హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఒక మహిళపై ఆమె పిల్లల కళ్ళెదుటే అత్యాచారం చేసిన దారుణ ఘటనపై ఆ దేశాన్ని కుదిపివేసింది.

దీనిపై స్పందించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్... ఈ ఘోరానికి పాల్పడిన ఇద్దరు దోషుల్ని నపుంసకులుగా చెయ్యాలన్నారు.

లాహోర్ నుంచి బీబీసీ ప్రతినిధి సహేర్ బలోచ్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)