బ్రిటన్‌ను వీరోచిత పోరాటంతో గెలిపించిన భారత సైనికులు

ప్రచురణ

మొదటి ప్రపంచ యుద్ధంలో పది లక్షలకు పైగా భారత సైనికులు బ్రిటన్ తరఫున పోరాడారు. వారి పోరాటం వల్లే ఆ యుద్ధంలో బ్రిటన్ గెలిచింది.

జర్మనీతో పోరుకు భారత సైనికులు ఫ్రాన్స్‌లో అడుగుపెట్టినప్పుడు ప్రజలు వారిని చప్పట్లు, నినాదాలతో ఉత్తేజపరిచారు. ఆ యుద్ధం భీకరంగా సాగింది. చాలా మంది భారత సైనికులు ఆ యుద్ధంలో చనిపోయారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)