బ్రిటన్ను వీరోచిత పోరాటంతో గెలిపించిన భారత సైనికులు
ప్రచురణ
మొదటి ప్రపంచ యుద్ధంలో పది లక్షలకు పైగా భారత సైనికులు బ్రిటన్ తరఫున పోరాడారు. వారి పోరాటం వల్లే ఆ యుద్ధంలో బ్రిటన్ గెలిచింది.
జర్మనీతో పోరుకు భారత సైనికులు ఫ్రాన్స్‌లో అడుగుపెట్టినప్పుడు ప్రజలు వారిని చప్పట్లు, నినాదాలతో ఉత్తేజపరిచారు. ఆ యుద్ధం భీకరంగా సాగింది. చాలా మంది భారత సైనికులు ఆ యుద్ధంలో చనిపోయారు.
ఇవి కూడా చదవండి
- పోర్న్‌హబ్‌లో ఎన్నికల ప్రచారం.. ఓట్లేయాలని అభ్యర్థన
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- గిరిజన గ్రామాల్లో తాగునీటి కొరత.. చెలమలో నీళ్ల కోసం కిలోమీటర్ల నడక
- దేశ ఎన్నికల్లో అదానీ ‘బొగ్గు’ కుంపటి.. భారత్‌లో కాదు, ఆస్ట్రేలియాలో..
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- భారత లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పాకిస్తాన్లో ఉత్కంఠ ఎందుకు
- వాట్సాప్: అప్డేట్, బ్యాకప్, 2FA, ప్రైవసీ ఫీచర్లను వాడుకోవడం ఎలా?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?
- తండ్రి అమ్మేశాడు... ముగ్గురితో పెళ్లి... ముగ్గురు పిల్లలు... 16 మంది అత్యాచార నిందితులు
- మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)