You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ హరితహారం: 'పేదోళ్లం... మా పంటలను ఆగం చేయొద్దు సారూ'
ప్రచురణ
తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములపై గిరిజన రైతులకు, అటవీ అధికారులకు మధ్య పోరాటం తారస్థాయికి చేరుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సత్యనారాయణపురం గ్రామంలో, ములకలపల్లి మండలం గుట్టగూడెం గ్రామంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం జై సేవాలాల్ గ్రామంలో జరిగిన ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి.
హరితహారంతో గిరిజనులకు కష్టాలెందుకు ఎదురయ్యాయి? వారేమంటున్నారు?
ఇవి కూడా చదవండి:
- మరో 10వారాల్లో పాకిస్తాన్ ఖజానా ఖాళీ!
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- ‘పాకిస్తాన్ ఆందోళన’కు కారణమైన ఇస్రో 100వ స్వదేశీ శాటిలైట్ విశేషాలివే
- దేశ భాషలందు తెలుగు: 50 ఏళ్లలో 2 నుంచి 4వ స్థానానికి
- తమిళ విద్యార్థులను ఆకట్టుకున్న ఈ టీచర్ తెలుగాయనే
- నల్లమల: సంపర్కం, ఆవాసం కోసం పులుల మధ్య పోరాటం
- Reality check: చైనీస్.. పాకిస్తాన్ అధికారిక భాషగా మారిందా?
- కశ్మీర్ విలీనానికి 70 ఏళ్లు: భారతదేశంలో ఇలా కలిసింది
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- ‘కశ్మీర్‌పై భారత్‌కు ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)