You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాక్ - కరోనావైరస్: 'మా అమ్మను నేనే చంపుకున్నాను... నావల్లే ఆమెకు వైరస్ సోకింది'
ప్రచురణ
ఇరాక్‌లో కరోనావైరస్ మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సమాధి రాళ్లను తయారు చేసే సంస్థ, పెరుగుతున్న సమాధులకు తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేకపోతోంది.
సుదీర్ఘ యుద్ధంతో దేశ వైద్య వ్యవస్థ ఇప్పటికే పతనం అంచున ఉంది. ఐఎస్‌తో పోరాడేందుకు ఏర్పాటు చేసిన పాపులర్ సాయుధ మొబిలైజేషన్ యూనిట్లకు చెందిన ఫైటర్లు ఇప్పుడు కరోనాతో చనిపోయిన వారిని ఖననం చేస్తున్నారు. బీబీసీ ప్రతినిధి రెడా ఎల్ మావీ అందిస్తున్న కథనం.
ఈ స్టోరీలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)