ఇరాక్ - కరోనావైరస్: 'మా అమ్మను నేనే చంపుకున్నాను... నావల్లే ఆమెకు వైరస్ సోకింది'

వీడియో క్యాప్షన్, 'మా అమ్మను నేనే చంపుకున్నాను... నావల్లే ఆమెకు వైరస్ సోకింది'
ప్రచురణ

ఇరాక్‌లో కరోనావైరస్ మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సమాధి రాళ్లను తయారు చేసే సంస్థ, పెరుగుతున్న సమాధులకు తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేకపోతోంది.

సుదీర్ఘ యుద్ధంతో దేశ వైద్య వ్యవస్థ ఇప్పటికే పతనం అంచున ఉంది. ఐఎస్‌తో పోరాడేందుకు ఏర్పాటు చేసిన పాపులర్ సాయుధ మొబిలైజేషన్ యూనిట్లకు చెందిన ఫైటర్లు ఇప్పుడు కరోనాతో చనిపోయిన వారిని ఖననం చేస్తున్నారు. బీబీసీ ప్రతినిధి రెడా ఎల్ మావీ అందిస్తున్న కథనం.

ఈ స్టోరీలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)