You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏపీ, తెలంగాణల్లో దళితులపై ఎందుకీ దాడులు? -వీక్లీ షో విత్ జీఎస్
ప్రచురణ
ఆంధ్రప్రదేశ్‌లోని సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ఒక దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన సంచలనమైంది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఒక సభలో దళిత సర్పంచ్‌ను అవమానించారంటూ మంత్రిపై విమర్శలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవల దళితులపై దాడుల ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.
ఈ దాడులుకు కారణం అహంకారమా? అధికారమా? అన్న అంశంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)