ఏపీ, తెలంగాణల్లో దళితులపై ఎందుకీ దాడులు? -వీక్లీ షో విత్ జీఎస్

వీడియో క్యాప్షన్, ఏపీ, తెలంగాణల్లో దళితులపై దాడులకు కారణాలేంటి?
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లోని సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ఒక దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన సంచలనమైంది.

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఒక సభలో దళిత సర్పంచ్‌ను అవమానించారంటూ మంత్రిపై విమర్శలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవల దళితులపై దాడుల ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.

ఈ దాడులుకు కారణం అహంకారమా? అధికారమా? అన్న అంశంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)