ఆంధ్రప్రదేశ్: నియోనాటల్ అంబులెన్స్ ప్రత్యేకతలేంటి?

ప్రచురణ

ఇటీవల పెద్ద ఎత్తున 104, 108 సేవల్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందులో భాగంగా, నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా నియోనాటల్ అంబులెన్స్‌లు కూడా ఏర్పాటు చేశారు.

పసిబిడ్డలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ ప్రత్యేక అంబులెన్స్‌లో ఎలాంటి సౌకర్యాలుంటాయి? సాధారణ అంబులెన్సులకు వీటికి మధ్య ఉండే తేడాలేమిటో వివరిస్తూ బీబీసీ తెలుగు అందిస్తున్న వివరణాత్మక వీడియో కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)