ఆంధ్రప్రదేశ్: నియోనాటల్ అంబులెన్స్ ప్రత్యేకతలేంటి?
ప్రచురణ
ఇటీవల పెద్ద ఎత్తున 104, 108 సేవల్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందులో భాగంగా, నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా నియోనాటల్ అంబులెన్స్‌లు కూడా ఏర్పాటు చేశారు.
పసిబిడ్డలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ ప్రత్యేక అంబులెన్స్‌లో ఎలాంటి సౌకర్యాలుంటాయి? సాధారణ అంబులెన్సులకు వీటికి మధ్య ఉండే తేడాలేమిటో వివరిస్తూ బీబీసీ తెలుగు అందిస్తున్న వివరణాత్మక వీడియో కథనం.
ఇవి కూడా చదవండి:
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)