సునీతా యాదవ్: 'లేడీ పోలీస్ అని కూడా చూడకుండా మధ్య వేలు చూపించారు'

ప్రచురణ

గుజరాత్‌లోని సూరత్ లో కరోనావైరస్ కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించి జులై 9 రాత్రి బయటకొచ్చిన కొందరిని పోలీసు ఉద్యోగి సునీతా యాదవ్ అడ్డుకున్నారు. వాళ్ల కోసం వచ్చిన గుజరాత్ మంత్రి కుమార్ కాణానీ కుమారుడు ప్రకాశ్ కాణానీని నడిరోడ్డుపై నిలదీశారు.

ఈ వీడియో, ఆడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ వివాదం ఎలా మొదలైంది, అక్కడ అసలేం జరిగింది? ఇలాంటి వివిధ ప్రశ్నలకు ఈ ఇంటర్వ్యూలో సునీతా యాదవ్ సమాధానాలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)