సునీతా యాదవ్: 'లేడీ పోలీస్ అని కూడా చూడకుండా మధ్య వేలు చూపించారు'
ప్రచురణ
గుజరాత్‌లోని సూరత్ లో కరోనావైరస్ కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించి జులై 9 రాత్రి బయటకొచ్చిన కొందరిని పోలీసు ఉద్యోగి సునీతా యాదవ్ అడ్డుకున్నారు. వాళ్ల కోసం వచ్చిన గుజరాత్ మంత్రి కుమార్ కాణానీ కుమారుడు ప్రకాశ్ కాణానీని నడిరోడ్డుపై నిలదీశారు.
ఈ వీడియో, ఆడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ వివాదం ఎలా మొదలైంది, అక్కడ అసలేం జరిగింది? ఇలాంటి వివిధ ప్రశ్నలకు ఈ ఇంటర్వ్యూలో సునీతా యాదవ్ సమాధానాలు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)