కరోనావైరస్ - పంజాబ్: 'లాక్‌డౌన్‌తో 15 ఏళ్ళ వ్యాపారం అంతా పోగొట్టుకున్నాం'

ప్రచురణ

కుటుంబమంతా 15 ఏళ్లుగా అభివృద్ధి చేసిన వ్యాపారం.. లాక్‌డౌన్ వల్ల మూడు నెలల్లో పూర్తిగా నష్టపోయింది.

పంజాబ్‌లోని మొహాలీలో చిన్న ధాబా నడుపుతున్న పరమ్‌జీత్ కౌర్‌ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

లాక్‌డౌన్ ఎత్తేసినా, మునుపటిలా వ్యాపారం సాగక, ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు భరించలేక.. ఇబ్బందులు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)