కరోనావైరస్ - పంజాబ్: 'లాక్‌డౌన్‌తో 15 ఏళ్ళ వ్యాపారం అంతా పోగొట్టుకున్నాం'
ప్రచురణ
కుటుంబమంతా 15 ఏళ్లుగా అభివృద్ధి చేసిన వ్యాపారం.. లాక్‌డౌన్ వల్ల మూడు నెలల్లో పూర్తిగా నష్టపోయింది.
పంజాబ్‌లోని మొహాలీలో చిన్న ధాబా నడుపుతున్న పరమ్‌జీత్ కౌర్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
లాక్‌డౌన్ ఎత్తేసినా, మునుపటిలా వ్యాపారం సాగక, ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు భరించలేక.. ఇబ్బందులు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ నుంచి కోలుకున్న వందేళ్ల వృద్ధుడు
- పిల్లలపై కరోనావైరస్ ప్రభావం అంతంత మాత్రమే - తాజా సర్వే
- కరోనావైరస్ లాక్‌డౌన్: మనుషులు సహజంగా బద్ధకస్తులా?
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)