దిల్లీ శివారులో మిడ‌త‌ల దండు సంచారం, విమాన పైలట్ల‌ను అప్ర‌మ‌త్తం చేసిన ఏటీసీ

ప్రచురణ

శనివారం దిల్లీ శివారు ప్రాంతాల్లో మిడతల దండు కనిపించింది. గురుగ్రామ్, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే పరిసరాల్లో మిడతలు దాడి చేశాయి.

పాకిస్తాన్ నుంచి వచ్చిన మిడతల దండు... రాజస్థాన్, పంజాబ్, హర్యానాల మీదుగా వచ్చి దిల్లీలో శివార్లకు చేరుకున్నాయి.

ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దిల్లీ విమానాశ్రయ ఏటీసీ పైలట్లకు సూచనలు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)