దిల్లీ శివారులో మిడతల దండు సంచారం, విమాన పైలట్లను అప్రమత్తం చేసిన ఏటీసీ
ప్రచురణ
శనివారం దిల్లీ శివారు ప్రాంతాల్లో మిడతల దండు కనిపించింది. గురుగ్రామ్, ద్వారకా ఎక్స్ప్రెస్వే పరిసరాల్లో మిడతలు దాడి చేశాయి.
పాకిస్తాన్ నుంచి వచ్చిన మిడతల దండు... రాజస్థాన్, పంజాబ్, హర్యానాల మీదుగా వచ్చి దిల్లీలో శివార్లకు చేరుకున్నాయి.
ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దిల్లీ విమానాశ్రయ ఏటీసీ పైలట్లకు సూచనలు చేసింది.
ఇవి కూడా చదవండి:
- బాబా రాందేవ్ 'కరోనిల్' వివాదం: భారత్లో అసలు కొత్త ఔషధాలకు లైసెన్స్ ఎలా ఇస్తారు?
- పౌరసత్వ చట్టంలో మార్పులు చేసిన నేపాల్.. ‘భారత్తో సంబంధాలను దెబ్బతీసేందుకే’
- కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ప్రపంచానికి ఎలా అందించింది?
- కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్
- ‘అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది’ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకారం
- మిలిటరీ మాధవరం.. దేశానికి 2 వేల మంది సైనికుల్ని ఇచ్చిన చిన్న గ్రామం
- రోడ్డెక్కిన 20 నిమిషాలకే ముక్కలు ముక్కలైన రూ. కోటీ 69 లక్షల విలువైన లాంబోర్గిని కారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)