You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్రిటన్‌లో కస్టమర్ల కోసం వీధుల్లోకి వస్తున్న సెక్స్ వర్కర్లు
ప్రచురణ
బ్రిటన్‌లో సెక్స్ వర్కర్ల పరిస్థితి దయనీయంగా మారుతోంది. లాక్‌డౌన్‌తో పని లేక కష్టాపడుతున్న వీరు కస్టమర్లను వెతుక్కుంటూ వీధుల్లోకి వస్తున్నారు. మరికొందరు మహిళలు ఏ పనీ దొరక్క విధిలేని పరిస్థితుల్లో సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు.
అయితే, దీన్ని అవకాశంగా తీసుకొని కొందరు సెక్స్ వర్కర్లను రేప్ చేయడం, హింసించడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. బీబీసీ ప్రతినిధి బెన్ మూర్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా.. ఈ చర్చలతో ఉద్రిక్తతలకు తెర పడుతుందా
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)