బ్రిటన్‌లో కస్టమర్ల కోసం వీధుల్లోకి వస్తున్న సెక్స్ వర్కర్లు

వీడియో క్యాప్షన్, సెక్స్ వర్కర్స్
ప్రచురణ

బ్రిటన్‌లో సెక్స్ వర్కర్ల పరిస్థితి దయనీయంగా మారుతోంది. లాక్‌డౌన్‌తో పని లేక కష్టాపడుతున్న వీరు కస్టమర్లను వెతుక్కుంటూ వీధుల్లోకి వస్తున్నారు. మరికొందరు మహిళలు ఏ పనీ దొరక్క విధిలేని పరిస్థితుల్లో సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు.

అయితే, దీన్ని అవకాశంగా తీసుకొని కొందరు సెక్స్ వర్కర్లను రేప్ చేయడం, హింసించడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. బీబీసీ ప్రతినిధి బెన్ మూర్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)