You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్కాట్లాండ్లో ఒరిగిన నౌక.. 35 మందికి గాయాలు
ప్రచురణ
ప్రయాణికులున్న ఒక భారీ నౌక హఠాత్తుగా పక్కకు ఒరిగిపోయింది.
స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్లో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. ఎయిర్ అంబులెన్స్, ట్రామా టీమ్ సహాయ కార్యక్రమాలు చేపట్టింది.
ఇవి కూడా చదవండి:
- నిఖత్ జరీన్- ఒళ్లంతా దెబ్బలు, రక్తం చూసి అమ్మ భయపడింది.. బాక్సింగ్ చేసే అమ్మాయికి పెళ్లి కాదని నాన్నను భయపెట్టారు.. అయినా వెన
- రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు కారణమైన పూర్ణేశ్ మోదీ ఎవరు- ఆయనకు నరేంద్ర మోదీకి సంబంధం ఏమిటి-
- 90 వేల మంది ఊచకోత- 45 ఏళ్ల తరువాత శవాలను తవ్వితీసి అస్థికలు అప్పగించిన ప్రభుత్వం, తమవారివి కావంటున్న కుటుంబీకులు
- ప్రియాంక గాంధీ: ‘‘రాముడు, పాండవులవి కూడా కుటుంబ రాజకీయాలా..? నా అన్నకు తండ్రి ఎవరో తెలియదంటూ నా తల్లిని మీరు అవమానించలేదా?’’
- రాహుల్ గాంధీ- రాజకీయ చదరంగంలో పోరాడుతున్న అయిదో తరం ‘యోధుడు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)