You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బోగస్ ట్రీట్‌మెంట్లతో సూడాన్ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న రష్యా కంటి ఆసుపత్రులు, బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన కఠోర వాస్తవాలు
ప్రచురణ
జన్యుపరమైన సమస్యతో వచ్చే దృష్టిలోపంతో బాధపడుతున్న లక్షలాది మందికి కొందరు డాక్టర్లు బోగస్ వైద్యం చేస్తున్నారు.
రష్యా, అమెరికాల్లో ఉన్న కొన్ని క్లినిక్‌లలో పని చేసే ఈ డాక్టర్లు చాలా ప్రమాదకమైన చికిత్స అందిస్తున్నారని బీబీసీ న్యూస్ అరబిక్ పరిశోధనలో తేలింది.
అంధత్వానికి దారితీసే రెటినిటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధికి ఈ క్లినిక్‌లు 16 వేల పౌండ్లు... 16 లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నాయి.
బీబీసీ ప్రతినిధి రమాదాన్ యూనస్ అందిస్తున్న కథనం.