డాక్టర్ కోసం ఊరి వాళ్లంతా ఇలా చేస్తారని ప్రభుత్వం కూడా ఊహించలేదు

ప్రచురణ

బ్రిటన్‌లోని ఆ చిన్న గ్రామస్తులు చేసిన పని ఇప్పుడు అక్కడ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ ఊరి వాళ్లంతా కలసి చేసిన ఆ ప్రయత్నం ప్రభుత్వాన్ని కదిలిస్తుందో లేదో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ పాపులర్ అయ్యింది.