ఈయన ఎలుకల్ని చంపి వాటి తోకలు సేకరిస్తుంటారు, వాటితో ఏం చేస్తారు?

వీడియో క్యాప్షన్, ఈయన ఎలుకల్ని చంపి వాటి తోకలు సేకరిస్తుంటారు, ఏం చేస్తారు?
ప్రచురణ

అన్వర్ హుస్సేన్‌కు ఎలుకల్ని పట్టడం వృత్తి. ఆయన వాటిని పట్టి చంపడమే కాదు, వాటి తోకలు కూడా కత్తిరిస్తున్నారు.

మరి ఆయన ఎందుకిలా చేస్తున్నారు, ఎలుక తోకలను సేకరించి ఏం చేసుకుంటారు?

ఈ వీడియో కథనంలో చూడండి.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)