తుర్కియే సిరియా భూకంపంలో 20 వేలు దాటిపోయిన మృతుల సంఖ్య
ప్రచురణ
తుర్కియే సిరియా భూకంపంలో మృతుల సంఖ్య 20 వేలకు చేరుతోంది.
శిధిలాలను తొలగించే కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడవచ్చని సహాయ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.
మరోవైపు తుర్కియే ప్రభుత్వ స్పందనపైనా విమర్శలు వస్తున్నాయి.
కానీ దేశాధ్యక్షుడు రిచెప్ తయిప్ ఎర్దొవాన్ – ఈ స్థాయి విపత్తుని ఎదుర్కోవడానికి - ముందుగానే సన్నద్ధమవడం అసాధ్యమంటున్నారు.
బీబీసీ ప్రతినిధి ఆనా ఫోస్టర్ అందిస్తున్న రిపోర్ట్. ఇందులో కొన్ని ఇబ్బందికర దృశ్యాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఏడాదిన్నర కిందట అడవిలో తప్పిపోయిన పసివాడు.. తిరిగి తల్లి ఒడికి చేరాడు
- గుజరాత్: మామను, బావను చంపిన హంతకుడిని ఈ ట్రక్కు వెనక రాసిన అక్షరాలే పట్టించాయి...
- వేలిముద్రలను సర్జరీతో మార్చవచ్చా.. పోలీసులనే ఆశ్చర్యపరిచిన వాస్తవాలు
- శరీరంలో ఐరన్ తగ్గుతోందని ఎలా గుర్తు పట్టాలి, పెరగడానికి ఏం తినాలి-
- రాణి రూపమతి: భర్తను ఓడించిన శత్రువును పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి విషం తాగిన రాణి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)