యుగాండా: ఆయనకు 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు
ప్రచురణ
68 ఏళ్ల హసహ్య కసేరాకు తన పిల్లలందరి పేర్లు కూడా గుర్తు లేదు. ఆయన, వాళ్ల పేర్లు ఒక పుస్తకంలో రాసుకుని పిలుచుకుంటూ ఉంటారు.
అంత పెద్ద కుటుంబాన్ని ఆయన ఎలా పోషించారు. పిల్లలు ఏమంటున్నారు?
ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- దళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 లక్షల స్కాలర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం
- అఫ్గానిస్తాన్- బాలికల విద్య కోసం పోరాడుతున్న ప్రొఫెసర్ అరెస్ట్
- షార్ట్ సెల్లింగ్- కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు... లాభాలు ఎలా వస్తాయ్
- అమెరికా- చైనా ‘స్పై బెలూన్-’ను మిసైల్ ప్రయోగించి అట్లాంటిక్ సముద్రంలో కూల్చేసిన యూఎస్
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది-
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)