పుతిన్: వచ్చే దశాబ్దం అత్యంత ప్రమాదకరం

ప్రచురణ

రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో రాబోయే దశాబ్దమే అత్యంత ప్రమాదకరమైనదనీ, అనూహ్యమైనదనీ హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

యుక్రెయిన్ మీద రష్యా సైనిక చర్యను ఆయన మరోసారి సమర్థించుకున్నారు.

పశ్చిమ దేశాలు విధించిన దుర్భర ఆంక్షలను రష్యా తట్టుకొని నిలబడిందన్నారు పుతిన్.

మాస్కో నుంచి బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోజెన్‌బర్గ్ కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)