డంపర్ ట్రక్కులను చూస్తేనే భయమేస్తుంది... కానీ ఆమె అలవోకగా నడిపిస్తారు

వీడియో క్యాప్షన్, డంపర్ ట్రక్కులను చూస్తేనే భయమేస్తుంది. కానీ వాళ్లు వాటిని సునాయాసంగా నడిపిస్తారు.
ప్రచురణ

''నా భర్త కష్టపడి పనిచేసేవారు. కూలి పనితోపాటు ఏ పని దొరికినా ఆయన వెళ్తారు. నేను కూడా కొన్నిసార్లు పత్తి ఏరడానికి వెళ్లేదాన్ని.

కొన్నిసార్లు ఇంట్లోనే ఉండేదాన్ని. ఇప్పుడు నా జీవితం చాలా బావుంది. ఉద్యోగం కూడా బావుంది.

నా ఆరుగురు పిల్లలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. మేమంతా సంతోషంగా ఉన్నాం''అని వివరించారు రాణి.

థార్ ప్రాంతంలో జీవించే ఆమెకు ఒక ప్రైవేటు బొగ్గు తవ్వకాల సంస్థ డంపర్ డ్రైవర్ ఉద్యోగం కల్పించింది.

థార్‌లో లభించే బొగ్గుతో ఈ మైనింగ్ సంస్థ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది.

ఈ ఎడారిలో మొత్తం 175 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)