ఇయాన్.. ఫ్లోరిడా చరిత్రలోనే వినాశకర హరికేన్: బైడెన్
ప్రచురణ
ఇయన్ తుపాను సృష్టించిన బీభత్సంలో బాధితుల్ని రక్షించేందుకు ఫ్లోరిడాలో చర్యలు ముమ్మరం చేశారు.
హరికేన్ ధాటికి ..ఇప్పటి వరకూ పది మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఇయన్ హరికేన్.. ఫ్లోరిడా చరిత్రలోనే అతి భయంకరమైన తుఫానుగా అభివర్ణించారు అధ్యక్షుడు జో బైడెన్.
నిన్న బలహీన పడిన తుపాను బలం పుంజుకుని.. సౌత్ కరోలినా వైపు కదులుతోంది.
బీబీసీ ప్రతినిధి నడా తవ్‌ఫిక్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- నాటుసారా ఎలా తయారు చేస్తారు, అది తాగితే మనుషులు ఎందుకు చనిపోతారు?
- పాకిస్తాన్ గూఢచారుల వాట్సాప్ గ్రూప్లో భారత ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు... ఈ కేసుపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
- భారత్-చైనా: సరిహద్దు ఉద్రిక్తతలున్నా వాణిజ్యం రికార్డు స్థాయిలో పెరుగుతోంది, ఇది భారత్కు మంచిది కాదా?
- ఏ మేఘాల వల్ల వాన కురుస్తుంది... ఏవి ప్రమాదకరం?
- లక్షలాది మంది భారతీయులు ఎందుకు భారత పౌరసత్వం వదులుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)