ఇరాక్‌లో బ్రిటిష్ చమురు కంపెనీలున్న ప్రాంతంలో భయంకరమైన గాలి కాలుష్యం
ప్రచురణ
ఇరాక్‌లో బ్రిటిష్ చమురు సంస్థ బ్రిటిష్ పెట్రోలియం.. చమురు వెలికితీస్తున్న ప్రాంతాల నుంచి విడుదలవుతున్న విషవాయువులు.. ప్రాణాంతకంగా మారుతున్నాయని బీబీసీ న్యూస్ అరబిక్ పరిశోధనలో బయటపడింది.
చమురు ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా విడుదలయ్యే గ్యాస్‌ను మండించడం వల్ల.. ప్రమాదకరమైన విష రసాయనాలు గాలిలో కలుస్తున్నాయి.
ఇందులో క్యాన్సర్ కారక రసాయనాలు కూడా ఉన్నట్లు.. బీబీసీ కోసం నిర్వహించిన శాస్త్రీయ పరిశోధనలో తేలింది.
ఈ అంశాలు తీవ్రమైనవని బ్రిటిష్ పెట్రోలియం తెలిపింది.
బీబీసీ ప్రతినిధి హనన్ రాజిక్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- నాటుసారా ఎలా తయారు చేస్తారు, అది తాగితే మనుషులు ఎందుకు చనిపోతారు?
- పాకిస్తాన్ గూఢచారుల వాట్సాప్ గ్రూప్‌లో భారత ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు... ఈ కేసుపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
- భారత్-చైనా: సరిహద్దు ఉద్రిక్తతలున్నా వాణిజ్యం రికార్డు స్థాయిలో పెరుగుతోంది, ఇది భారత్‌కు మంచిది కాదా?
- ఏ మేఘాల వల్ల వాన కురుస్తుంది... ఏవి ప్రమాదకరం?
- లక్షలాది మంది భారతీయులు ఎందుకు భారత పౌరసత్వం వదులుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)