విదేశాలలో బతుకమ్మ సంబరాలు

వీడియో క్యాప్షన్, విదేశాలలో బతుకమ్మ సంబరాలు
ప్రచురణ

విదేశాల్లో బతుకమ్మ సంబురాలు ఇవి. సౌతాఫ్రికాలోని జోహానెస్‌బర్గ్‌ మిడ్రాండ్ ప్రాంతంలో బతుకమ్మ ఆడారు.

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25న ఈ కార్యక్రమం నిర్వహించారు.

మహిళలు, పిల్లలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.

ఇటు న్యూజీలాండ్‌లోనూ బతుకమ్మ వేడుకలు జరిగాయి.

ఆ విశేషాలు ఈ వీడియోలో చూడండి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)