దక్షిణ ఖేర్సన్ ప్రాంత యుద్ధ క్షేత్రం నుంచి స్పెషల్ రిపోర్ట్
ప్రచురణ
తూర్పు యుక్రెయన్‌లో ఎక్కువ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న యుక్రెయన్ బలగాలు - దక్షిణం వైపునున్న ఖేర్సన్, జపోర్జియాలో మాత్రం దూకుడుగా ముందుకు వెళ్లలేకపోతున్నాయి.
దక్షిణ యుద్ధ క్షేత్రంలో ఆధిపత్యం కోసం రెండు దేశాలు ఎక్కువగా శతఘ్ని బలగాలపైనే ఆధారపడుతున్నాయి.
ఖేర్సన్‌లో యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి బీబీసీ ప్రతినిధి అబ్ధురాసులోవ్ అబ్ధుజలీల్ అందిస్తోన్న రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- 'మా అబ్బాయిని లైంగికంగా వేధించారు.. మాకు న్యాయం కావాలి '
- కాంగ్రెస్‌పై గాంధీల పట్టు ఎలా సడలిపోయింది, నేతలు మారారా, పరిస్థితులు మారాయా?
- ‘పాకిస్తాన్ జిందాబాద్’ అన్న యువతిని రాహుల్ హత్తుకున్నారా?
- పనికిరాని శాటిలైట్లు, రాకెట్ల ముక్కలు మనుషుల మీద పడే ప్రమాదం ఎంత, జాగ్రత్తపడటం సాధ్యమేనా?
- వీధి కుక్కలను చంపిన వారికి గతంలో బహుమతులు కూడా ఇచ్చారు, కేరళలో పరిస్థితి ఎందుకంత తీవ్రంగా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


