బీచ్‌కు కొట్టుకొచ్చిన 230 తిమింగలాలు.. వాటిలో చాలా వరకు చనిపోయాయి

వీడియో క్యాప్షన్, 230 తిమింగలాలు బీచ్‌కు కొట్టుకొచ్చాయి, వాటిలో చాలా వరకు చనిపోయాయి
ప్రచురణ

ఆస్ట్రేలియాలోని టాస్మానియా పశ్చిమ తీరంలో ఓ మారుమూల బీచ్‌లో 200కు పైగా తిమింగలాలు చిక్కుకున్నాయి.

వీటిలో సగం ఇప్పటికీ సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ ప్రాంతానికి రెస్క్యూ సిబ్బందిని పంపుతున్నారు.

మాక్వేరీ హార్బర్.. ఉత్తర టాస్మానియా గ్రామీణ ప్రాంతంలోని పెద్ద, లోతులేని ప్రవేశద్వారం.

ప్రాణం ఉన్న తిమింగలాలను స్థానికులు దుప్పట్లతో కప్పి, వాటిపై బకెట్లలో నీరు పోసి వాటిని బతికించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)