You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్‌తో యుద్దాన్ని వ్యతిరేకిస్తే జైలుపాలే అంటున్న రష్యా
ప్రచురణ
ఏడు నెలల క్రితం యుక్రెయిన్ మీద మాస్కో యుద్ధం ప్రారంభించిన తర్వాత.. యుద్ధాన్ని వ్యతిరేకించిన రాజకీయ కార్యకర్తలను ప్రభుత్వ వర్గాలు అణచివేశాయి.
అయితే కొంతమంది మాత్రం తమకు ముప్పుందని తెలిసినా..ఆందోళన చేస్తూనే ఉన్నారు.
బీబీసీ ప్రతినిధి విల్ వెర్నాన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?
- RRR- ఛెల్లో షో : భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ సినిమా కథ ఏంటి, దీని ముందు ‘RRR' ఎందుకు వెనుకబడింది?
- ‘సిజేరియన్ చేయాలంటే హరీశ్ రావు నుంచి లెటర్ తెమ్మన్నారు, నార్మల్ డెలివరీ సమయంలో నా భార్య చనిపోయింది’
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)