You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూకే: లెస్టర్‌లో ఉద్రిక్తతలకు సంబంధించి ఒకరికి జైలు శిక్ష
యూకేలోని లెస్టర్‌లో చోటు చేసుకున్న హిందూ ముస్లిం ఉద్రిక్తతలకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 47 మందిని అరెస్టు చేసారు.
లెస్టర్‌లో శనివారం రాత్రి కొంత మంది చేసిన నినాదాలతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
లెస్టర్‌కు చెందిన 20ఏళ్ల వ్యక్తి దగ్గర హానికారకమైన ఆయుధం ఉన్నట్లు అంగీకరించడంతో 10 నెలల జైలు శిక్ష విధించినట్లు లెస్టర్ పోలీసులు తెలిపారు.
గత నెలలో దుబాయ్ లో భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇక్కడ ఉద్రిక్తతలు మొదలయ్యాయని ఈస్టర్న్ ఐ న్యూస్ పత్రికను ప్రచురిస్తున్న బెర్నీ చౌదరి చెప్పారు.
ఇంటర్నెట్లో ఈ ఘటనకు సంబంధించి జరుగుతున్న ప్రచారం వల్ల నగరంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయని లెస్టర్ మేయర్ పీటర్ సోల్స్ బై చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ట్రాక్టర్ కొనడానికి మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్న తండ్రి.. రికవరీకి వచ్చి గర్భిణిని కారుతో తొక్కించిన ఏజెంట్లు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- విజయవాడ: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని కాలితో తన్నుతూ దాడి చేసిన లెక్చరర్.. ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగింది?
- తెలంగాణ: అపరిచితుడికి బైకుపై లిఫ్ట్ ఇస్తే ఇంజెక్షన్‌తో హత్య? ఖమ్మం జిల్లా పోలీసులు ఏమంటున్నారు?
- లండన్ సమీపంలోని లెస్టర్‌లో హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలు.
- నేలకొండపల్లి: ఎస్సై స్రవంతి రెడ్డి కులం పేరుతో బహిరంగంగా దళితులను దూషించారా? లేదా? ఎస్సీ కాలనీ వాసులు ఏమంటున్నారు, పోలీసుల వాదనేంటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)