విండ్సర్ క్యాజిల్ వద్ద ప్రజలతో ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు

వీడియో క్యాప్షన్, కలిసి కనిపించిన అన్నదమ్ములు విలియం, హ్యారీ
ప్రచురణ

ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేథరీన్ మిడిల్టన్, ప్రిన్స్ హ్యారీ, భార్య మేఘన్ మార్కెల్ తో కలిసి విండ్సర్ కాజిల్ గేట్ వద్ద శ్రేయోభిలాషులను కలిశారు.

క్వీన్ ఎలిజబెత్2 కు ప్రజలు పంపిన కొన్ని సంతాప సందేశాలను చదివారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)