You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్రిటన్ రాజుగా చార్లెస్ 3.. జేమ్స్ ప్యాలెస్ నుంచి అధికారిక ప్రకటన
ప్రచురణ
లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన చారిత్రక వేడుకలో చార్లెస్ 3ను అధికారికంగా బ్రిటన్ రాజుగా ప్రకటించారు.
పూర్తిగా సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో కింగ్ చార్లెస్ 3 ప్రమాణ స్వీకారం చేశారు. గత 70 ఏళ్లుగా ఈ వేడుక జరగలేదు.
గార్టర్ కింగ్ ఆఫ్ ఆర్మ్స్ ఈ ప్రకటనను చదివి వినిపించారు.
అధికారిక ప్రకటన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పై వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 జీవితం ఛాయాచిత్రాల్లో
- రాణి ఎలిజబెత్ అనంతరం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్
- సంస్మరణ: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2
- బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూత-ప్రకటించిన బకింగ్హమ్ ప్యాలెస్
- బ్రిటన్ రాణి నియమించిన ప్రధానమంత్రులు వీరే... ఫోటో ఫీచర్
- క్వీన్ ఎలిజబెత్ 2: కోట్ల మంది భారతీయుల హృదయాలను ఈ రాణి ఎలా గెలుచుకున్నారు
- క్వీన్ ఎలిజబెత్ 2: ప్రపంచ నేతల నివాళులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)