దక్షిణ కొరియా: ఆస్కార్ చిత్రం 'పారాసైట్'లో లాగా అండర్ గ్రౌండ్ ఇళ్ళల్లో ఉండే వారి కష్టాలు
ప్రచురణ
ఆస్కార్ గెలిచిన చిత్రం పారాసైట్. దీని కారణంగా సోల్‌లోని బేస్ అపార్ట్‌మెంట్‌ల సమస్య ప్రపంచం దృష్టికి వచ్చింది.
అయితే ఈ సమస్యకు పరిష్కారం కనిపెడతామంటోంది దక్షిణ కొరియా.
గత నెలలో సోల్‌లో వచ్చిన వరదల్లో చాలా మంది ఇళ్లలోనే చిక్కుకుపోగా, నలుగురు మరణించారు.
దక్షిణ కొరియాలో పెరుగుతున్న అసమానతలను, ఆవాసాల సంక్షోభానికి ఇది అద్దం పడుతోంది.
ఈ అండర్‌గ్రౌండ్ ఇళ్లలో నివసిస్తూ ఎటూ వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారితో బీబీసీ ప్రతినిధి జీన్ మెకెంజీ మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
- 'వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వానిది మారణహోమం.. కళ్లుమూసుకుని కూర్చోకండి’
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ప్రేమలో విఫలమయ్యారా? ఆ బాధ నుంచి కోలుకోవడం ఎలా
- నిరుద్యోగం పెరుగుతున్న వేళ, జీవనోపాధికి భరోసా ఇస్తున్న ‘గిగ్ వర్క్’
- వేలంలో కొన్న సూట్‌కేసులు, ఇంటికి తెచ్చి చూస్తే అందులో మానవ అవశేషాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)