బ్రిటన్ సముద్ర తీరంలో మొదటి ప్రపంచ యుద్ధంనాటి అమెరికన్ నౌక శకలాలు లభ్యం
ప్రచురణ
మొదటి ప్రపంచ యుద్ధం కాలంనాటి ఒక యుద్ధనౌక శకలాలను ఇటీవల బ్రిటిష్ డైవర్లు కనుగొన్నారు.
1917నుంచి అట్లాంటిక్ మహాసముద్రం అడుగున ఉండిపోయిన ఈ నౌకను కనుగొనడం బంగారం దొరికినట్టే అని వారంటున్నారు.
దాదాపు వందేళ్లుగా కనిపించకుండా పోయిన నేవీ డిస్‌ట్రోయర్ USS జేకబ్ జోన్స్ జాడను.. గత వారం ఐల్స్ ఆఫ్ సిలీకి 40మైళ్ళ దూరంలో కనుగొన్నారు.
బీబీసీ ప్రతినిధి జెన్నీ కుమాహ్ వీటిని కనుగొన్న ఒక డైవర్‌తో మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
- డైనోసార్లు సెక్స్ ఎలా చేసుకునేవి.... ఆడ జంతువులను శృంగారానికి ఎలా ఆహ్వానించేవి?
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- ద్రవ్యోల్బణం: పెట్రోలు ఖర్చని బంధువుల ఇంటికి వెళ్లడం లేదు, ఎవరైనా పెళ్లికి పిలిచినా వెళ్లలేకపోతున్నారు
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)