రష్యా దాడి చేస్తుందనే భయంలో లాత్వియా
ప్రచురణ
లాత్వియాలో మునుపెన్నడూ చూడని విధంగా నేటో బలగాలను భారీగా మోహరించింది. రానున్న రోజుల్లో బాల్టిక్ దేశాలపై రష్యా దాడి చేస్తుందని నేటో ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న లాత్వియా ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌లో స్వతంత్ర దేశంగా ఉంది. లాత్వియా యుక్రెయిన్‌కు మద్దతిస్తోంది.
అయితే లాత్వియాలోని ప్రతీ నలుగురిలో ఒకరు రష్యన్. వీళ్లంతా సాంస్కృతికంగా రష్యాతో ముడిపడి ఉన్నారు.
తమ దేశంలో నివశిస్తున్న రష్యన్ల విషయంలో లాత్వియా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
నిర్భంధ సైనిక శిక్షణ గురించి కూడా చర్చించడం ప్రారంభించింది.
బీబీసీ ప్రతినిధి ఒక్సానా ఏంటోనెంకో అందిస్తోన్న రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- ద్రవ్యోల్బణం: పెట్రోలు ఖర్చని బంధువుల ఇంటికి వెళ్లడం లేదు, ఎవరైనా పెళ్లికి పిలిచినా వెళ్లలేకపోతున్నారు
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- అఫ్గానిస్తాన్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి ఏమిటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

