రష్యన్ స్థావరాలపై యుక్రెయిన్ దాడులకు సాయం చేస్తోన్న స్పెషల్ డ్రోన్ యూనిట్లు
ప్రచురణ
యుక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో రష్యన్ సేనలపై ఎదురు దాడులు చేయాలని యుక్రెయిన్ ఆర్మీ కొన్ని వారాలుగా చర్చిస్తోంది.
ఖేర్సన్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సైన్యంలో సీనియర్ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
అందు కోసం పూర్తిస్థాయి దాడులకు దిగకుండా ప్రత్యామ్నయ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా చిన్న చిన్న డ్రోన్ యూనిట్లను వినియోగిస్తున్నారు.
బీబీసీ ప్రతినిధి అబ్దుజలీల్ అబ్దురాసులోవ్ అందిస్తోన్న రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- ద్రవ్యోల్బణం: పెట్రోలు ఖర్చని బంధువుల ఇంటికి వెళ్లడం లేదు, ఎవరైనా పెళ్లికి పిలిచినా వెళ్లలేకపోతున్నారు
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- అఫ్గానిస్తాన్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి ఏమిటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

