You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రుడి మీదకు భారీ రాకెట్‌ను పంపేందుకు నాసా సన్నాహాలు
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. చంద్రుడి మీదకు పంపించటానికి భారీ రాకెట్‌ను సిద్ధం చేస్తోంది.
ఆగస్టు 29న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్న ఈ రాకెట్‌ను స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) అని పిలుస్తున్నారు.
దాదాపు 100 మీటర్ల పొడవున్న ఈ రాకెట్‌ను.. కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని తయారీ భవనం నుంచి భారీ ట్రక్ మీద పెట్టి లాంచ్ పాడ్ 39బికి తరలించారు.
మంగళవారం రాత్రి ఈ రాకెట్ లాంచ్ పాడ్ దిశగా బయలుదేరింది. గంటకు ఒక కిలోమీటరు వేగంతో ప్రయాణించిన ఇది మొత్తం 6.7 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బుధవారం వేకువన(స్థానిక కాలమానం) లాంచ్‌పాడ్‌ను చేరింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మొత్తం అప్పులు తీర్చడానికి ఆ కంపెనీ 6 నెలల లాభాలు చాలు
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రానుందా? సోషల్ మీడియాలో చర్చ ఎందుకు మొదలైంది
- ముస్లింలు తలాక్- ఏ- హసన్ పద్ధతిలో భార్యకు విడాకులు ఇవ్వడం నేరం కాదా?
- ఇండియా@75: స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి? - ఎడిటర్స్ కామెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)