చైనాలో గృహరుణాల సంక్షోభం: పూర్తికాని అపార్ట్‌మెంట్లను ఆక్రమించుకుంటున్న ప్రజలు
ప్రచురణ
చైనా ఎకానమీని ఇప్పుడు రియల్ ఎస్టేట్ రుణ సంక్షోభం.. గతం ఎన్నడూ లేనంతగా భయపెడుతోంది.
షీ జిన్‌పింగ్ మరి కొద్ది నెలల్లోనే తన మూడో టర్మ్‌ను మొదలుపెట్టబోతున్న చరిత్రాత్మక తరుణంలో... బ్యాంకులు కుదేలవుతున్నాయి.
డెవలపర్లు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో.. ప్రాపర్టీ ఇన్వెస్టర్లు మోర్ట్‌గేజ్ చెల్లింపులను నిలిపివేస్తూ నిరసన తెలుపుతున్నారు.
మరి కొన్ని నగరాల్లో, అపార్ట్‌మెంట్ల కోసం.. కష్టపడి డబ్బు చెల్లించిన జనాలు ఇంకా పూర్తికాని టవర్లలోకి కుటుంబాలతో సహా షిఫ్ట్ అవుతున్నారు. వాటికి దూరంగా ఉండాలన్న హెచ్చరికలను పక్కన పెడుతున్నారు.
షియాన్ నగరంలో బీబీసీ చైనా ప్రతినిధి స్టీఫెన్ మెక్‌డొనెల్ వారిలో కొందరిని కలిశారు.
ఇవి కూడా చదవండి:
- 'బిన్ లాడెన్ తల తీసుకురా': అల్ ఖైదా అధినేతను వేటాడటానికి అమెరికా పంపిన సీఐఏ గూఢచారి
- బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన చెంచులు, ఆదివాసీలను స్వాతంత్ర్య సమరయోధులుగా ఎందుకు గుర్తించలేదు?
- కేంద్ర విద్యుత్ బిల్లులో ఏముంది? కేసీఆర్, కేజ్రీవాల్ వంటి వారు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)