చిలీలో భూమి మీద ఇంత భారీ గుంతలు ఎందుకు ఏర్పడ్డాయి?

ప్రచురణ

చిలీలో ఇటీవల భారీ సింక్‌హోల్ (గుంత) ఏర్పడింది.

రాజధాని శాంటియాగో కు సుమారు 665 కిలోమీటర్ల దూరంలో ఇది ఏర్పడింది.

దీనిని చూసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది రోజుకు రోజుకు పెరుగుతోందని వారు అంటున్నారు.

అసలు ఈ గుంత ఏర్పడటానికి కారణమేంటి, నిపుణులు ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)