ప్రింట్ చేసిన కాగితాన్ని తిరిగి వాడడం సాధ్యమేనా?
ప్రచురణ
వాతావరణ మార్పులతో పోరాడాలంటే కర్బన ఉద్గారాల నియంత్రణకు మనం ఏదోకటి చేయాలనే విషయాన్ని ప్రతి శాస్త్రవేత్త అంగీకరిస్తారు.
ద ఆర్ట్ ఆఫ్ కటింగ్ కార్బన్ అనే ప్రాజెక్ట్ ద్వారా వీటిని ఎలా సాధించచ్చు అనే దానిని బీబీసీ ప్రతినిధి రోజర్ హరాబిన్ పరిశీలించారు. అందులో బాగంగా ఆఫీసుల్లో గేమ్ ఛేంజర్‌గా మారగల అటువంటి పరికరాన్ని ఆయన గుర్తించారు.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ‘‘భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్
- వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం
- గోదావరి వరదలు: ఏటిగట్లకు 12 చోట్ల పొంచి ఉన్న ప్రమాదం.. భయాందోళనల్లో కోనసీమ గ్రామాలు
- శ్రీలంక: సేంద్రీయ వ్యవసాయ విధానమే ఈ సంక్షోభానికి కారణమా?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

