You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గోతిలో పడి తల్లడిల్లిన తల్లి, పిల్ల ఏనుగులను ఎలా కాపాడారంటే...
ప్రచురణ
థాయ్‌లాండ్‌లో ఓ గుంతలో ఓ గున్న ఏనుగు పడిపోయింది.
దానిని కాపాడేందుకు వెళ్లిన తల్లి ఏనుగు కూడా ఆ గుంతలో పడిపోయింది.
రెండూ బయటకు రాలేక.. అందులోనే తల్లడిల్లాయి.
వాటిని చూసి చలించిపోయిన స్థానికులు తల్లి ఏనుగుకు మత్తు మందు ఇచ్చి బయటకు తీశారు.
ఇవి కూడా చదవండి:
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- ద్వారక: సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడి నగరం కోసం అన్వేషణ. దొరికిన ఆనవాళ్లు ఏం చెబుతున్నాయి
- నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల బరువైన అతిపెద్ద బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?
- రాణి రుద్రమ దేవి వారసుడు ఈయనేనా, ఇన్నాళ్లూ ఎక్కడున్నారు
- ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా
- క్యాన్సర్ ఉన్నట్లు గోళ్ల మీద కనిపించే రంగులు, మచ్చలు కూడా చెప్పగలవా, నిపుణులు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)