ఉబర్: వ్యాపార విస్తరణ కోసం చట్టాల్ని మార్చేందుకు లాబీయింగ్.. లీకైన పత్రాలు చెప్పిన రహస్యం
ప్రచురణ
యూరప్‌లో వ్యాపార విస్తరణ కోసం ప్రైవేట్ టాక్సీ ఆపరేటర్ ఉబర్ సంస్థ రహస్యంగా లాబీయింగ్ చేసినట్లు కొన్ని లీకైన పత్రాల ద్వారా తెలిసింది.
తన పనులు చేయించుకునేందుకు ఉబర్-- రాజకీయ నాయకులతో సంబంధాలను ఎలా వాడుకుందో బయటపెడుతున్న పత్రాలు ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల పరిశోధనలో బాగంగా వెలుగులోకి వచ్చాయి. ఆ పత్రాలను బీబీసీ పరిశీలించింది.
బీబీసీ ప్రతినిధి రిచర్డ్ బిల్టన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ముస్లింలు ఈ స్కూలు మీద ఒత్తిడి తెచ్చారా... విద్యార్థులు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రార్థన చేయకూడదని చెప్పారా?
- గోదావరి వరదలు: ప్రమాద హెచ్చరికలు అంటే ఏంటి, ఎంత వరద వస్తే వీటిని జారీ చేస్తారు?
- ప్రపంచ జనాభా దినోత్సవం: 'భారత్ జనాభా 2023లో చైనాను మించిపోతుంది' - ఐక్యరాజ్యసమితి
- శ్రీలంక సంక్షోభం లాంటిదే పాకిస్తాన్, నేపాల్ దేశాలలోనూ వస్తే ఏమవుతుంది?
- ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని భారత జట్టులో ఉంచాలా? తీసేయాలా? - గొంతు విప్పుతున్న మాజీ క్రికెటర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)