You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీలంక: నిరసనకారుల వశమైన ప్రెసిడెంట్ ప్యాలస్.. అధ్యక్ష భవనానికి పోటెత్తిన జనం
ప్రచురణ
శ్రీలంకలో నెలల తరబడి సాగుతున్న సంక్షోభం కారణంగా ఆగ్రహంగా ఉన్న వేలాది మంది ఆందోళనకారులు శనివారం అధ్యక్ష భవనంలోకి వెళ్లడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేసేంతవరకూ అధ్యక్ష భవనాన్ని వదిలి వెళ్లేది లేదని ఆందోళనకారులు తేల్చి చెప్పారు.
అధ్యక్ష భవనంలో ఉన్న కొంతమందితో సంభాషించారు బీబీసీ ప్రతినిధి రజని వైద్యనాథన్.
ఇవి కూడా చదవండి:
- ముస్లింలు ఈ స్కూలు మీద ఒత్తిడి తెచ్చారా... విద్యార్థులు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రార్థన చేయకూడదని చెప్పారా?
- గోదావరి వరదలు: ప్రమాద హెచ్చరికలు అంటే ఏంటి, ఎంత వరద వస్తే వీటిని జారీ చేస్తారు?
- ప్రపంచ జనాభా దినోత్సవం: 'భారత్ జనాభా 2023లో చైనాను మించిపోతుంది' - ఐక్యరాజ్యసమితి
- శ్రీలంక సంక్షోభం లాంటిదే పాకిస్తాన్, నేపాల్ దేశాలలోనూ వస్తే ఏమవుతుంది?
- ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని భారత జట్టులో ఉంచాలా? తీసేయాలా? - గొంతు విప్పుతున్న మాజీ క్రికెటర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)