శ్రీలంక అధ్యక్ష భవనంలో నిరసనకారులు ఏం చేస్తున్నారంటే..

వీడియో క్యాప్షన్, శ్రీలంక అధ్యక్ష భవనంలో నిరసనకారులు ఏం చేస్తున్నారంటే..
ప్రచురణ

శ్రీలంక అధ్యక్షుడి అధికార నివాసంలోకి ప్రవేశించిన ప్రజలు ప్రతి గదిలోి తిరుగుతూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ, పడక గదిలో పడుకుని సెల్ఫీలు తీసుకుంటూ అక్కడి సౌకర్యాలను ఆస్వాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)