You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్రిటన్‌లో యుక్రేనియన్ల సర్కస్.. యుద్ధం నుంచి తప్పించుకున్న కళాకారులు ఏమంటున్నారు?
ప్రచురణ
యుద్ధభూమిగా మారిన యుక్రెయిన్ నుండి తప్పించుకున్న కళాకారులు రానున్న రోజుల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు బ్రిటన్‌లో పర్యటించనున్నారు.
బ్రిటన్‌లో కొత్తగా తెచ్చిన శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే స్కీమ్ కింద 16 మంది యుక్రేనియన్లను సర్కస్ కార్టక్స్ తమ సంస్థలో చేర్చుకుంది.
ఈ కళాకారులు మూడు నెలల పాటు రష్యన్లకు కనపడకుండా గడిపారు.
యుద్ధం కొనసాగుతున్న తమ దేశంలో పరిస్థితులపై కళాకారులు ఏమంటున్నారు?
ఇవి కూడా చదవండి:
- బోరిస్ జాన్సన్: ప్రధాన మంత్రి స్థాయికి చేరిన జర్నలిస్టు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
- రాణి రుద్రమ దేవి వారసుడు ఈయనేనా, ఇన్నాళ్లూ ఎక్కడున్నారు
- శ్రీలంక సంక్షోభం: దివాలా తీసిన దేశంలో ప్రతిరోజూ బతుకు గండమే
- Boris Johnson: బ్రిటన్ కాబోయే ప్రధాన మంత్రి ఎవరు, రిషి సునాక్ కు ఉన్న అవకాశాలేంటి ?
- షింజో అబే: జపాన్ మాజీ ప్రధానిని కాల్చి చంపిన ఈ వ్యక్తి ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)